నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తాటి'లో ఉంటాను కానీ 'సాటి'లో లేను. 'రాజు'లో ఉంటాను కానీ 'గాజు'లో లేను. 'జున్ను'లో ఉంటాను కానీ 'పన్ను'లో లేను. 'మువ్వ'లో ఉంటాను కానీ 'ముత్యం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ప్రథమ'లో ఉంటాను కానీ 'అథమ'లో లేను. 'యాత్ర'లో ఉంటాను కానీ 'పుత్ర'లో లేను. 'బాణం'లో ఉంటాను కానీ 'బాకీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment