👉 ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?
1. _ _ _ _ _అమ్మ అయినా అన్నం పెట్టదు.
2. అడిగేవాడికి _ _ _ _ లోకువ.
3. _ _ _ చెట్టుకే రాళ్ల దెబ్బలు.
4. _ _ _ మేలెంచమన్నారు.
5. కొత్తక _ _ పాతొక రోత.
6. _ _ తోక పట్టుకుని గోదారి ఈదినట్లు.
Comments
Post a Comment