Skip to main content

అక్కడా ఇక్కడా ఒక్కె అర్దం

 అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల సమూహంలో సరిపోయే పదమే, తరవాతి గడుల్లోనూ సరిపోతుంది. 

👉 చింటూ పెరట్లో గడ్డ _ _ తో తవ్విన మట్టిని _ _ బోసి త్వరగా రా.

👉 సు_ _ కు _ _ లేఖనం పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు..

👉 చద _ _ లో నన్ను, వీ _ _ లో మా అన్నను మించిన వారు లేరు తెలుసా..?

👉 గాలి _ _  ఎగరేయడమే కాదు.. దాన్ని నేర్పుగా కిందరు దిం _ _ కూడా తెలియాలి.

👉 బడి _ _ కూడా కొట్టారు కానీ, _ - క్రితం నా సైకిల్ను తీసుకెళ్లిన హరి ఇంకా రాలేదే.!

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి