Skip to main content

అక్కడా ఇక్కడా ఒక్కటే

అక్కడా.. ఇక్కడా...

 ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి.


👉 ఆ పావు __నీ ఎవరో__తో కొటారు నాన్నా..

👉 మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాబట్టే _ _నయ్ ను టీచర్ _ _ నందించారు.

👉 _ _ ప ఇంత ఖరీదు అవుతుందని నేను _ _ లో కూడా ఊహించలేదు తెలుసా!

👉 నిన్ను చూసి _ _ లబడి నవ్వినంత మాత్రాన సురేష్ మీద నువ్వు _ _ బడతావా!

👉 ఆదిగో ఆ _ _ నదిలోనే  మన _ _ రాజు పుణ్యస్నానాలు ఆచరించారు.

👉 _ _ తా నీకు _ _ సంఖ్యలంటే ఏంటో తెలుసా?

👉 అర్జున్ అర్ధమవుతోందా _ _.   _ _ సులో  కల్మషం ఉండకూడదు.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి