1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'పండు'లో ఉంటాను. 'పుండు'లో ఉండను. 'చలి'లో ఉంటాను. 'పులి'లో ఉండను. 'దాడి'లో ఉంటాను. 'బోడి'లో ఉండను. 'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.
2. నేనో మూడు అక్షరాల పదాన్ని. 'పాము'లో ఉంటాను. 'గోము'లో ఉండను. 'మాయ'లో ఉంటాను. 'మామ'లో ఉండను. 'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?
Comments
Post a Comment