ఈ ఆధారాల సాయంతో గడులను పూరించండి.
అర్థవంతమైన పదాలు వస్తాయి.
1. రాసేది _ _ లం
2. పండు. _ _ లం
3. ఓ కవి పేరు _ _ లం
4. ఆయుధం. _ _ లం
5. నాగలి. _ _ లం
6. సాగు భూమి _ _ లం
7. శక్తి. _ _ లం
8. నీరు. _ _ లం
Comments
Post a Comment