జత ఏది?
ఇక్కడ కొన్ని పదాలున్నాయి. సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.
1. అరటి ఎ. మొద్దు
2. మామిడి బి. డెక్క
3. చింత సి. చెక్క
4. గురపు డి. మొక్క
5. నిమ్మ ఈ. టెంక
6. తుమ్మ ఎఫ్. తొక్క
7. గులాబి జి. పొట్టు
8. పనస హెచ్. పిక్క
Comments
Post a Comment