Skip to main content

ఒకే ఒక అక్షరం కనుక్కోండి చూద్దాం

👉 ఒక పదం 'మ'తో అంతమైతే, రెండో పదం
'మ'తోనే మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల
ప్రకారం... ఆ పదాలేంటో కనుక్కొని, ఖాళీ గడులను పూరించండి 

1. అమ్మ సోదరుడు  []మ[][]   హృదయం లాంటిది

2. అద్భుత శక్తి         [][]మ[][] నరుడు మరోలా..

3. ఓ వస్త్రం               [][]మ[][] పరాయివాడు కాదు

4. ఓ ఫలం               [][]మ[][] నెమలి

5. రక్తం పీలుస్తుంది    []మ[] యంత్రం 

6. శ్రమ జీవి              []మ[][] ఓ భారతీయ భాష

7. నీటి జాడ             []మ[][] మురికి ఇంకోలా..

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి