Skip to main content

ఈ లెక్క కనుక్కోండి చూద్దాం

👉 ఈ రోజు ఉదయం నుండి నా మైండ్ పనిచేయడం లేదు. - ప్రొద్దును ఒక లెక్క నన్ను తికమక పెట్టింది.
👉 నేను ప్రొద్దున్న మార్కెట్ చేయవలసి వచ్చింది. 
కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా మిత్రుడు దగ్గర 1000 రూం అప్పుగా తీసుకున్నాను. కానీ అది ఎక్కడో పడిపోయింది.
👉 మళ్ళీ ఇంకో మిత్రుడు దగ్గర 500 రూ॥ తీసుకున్నాను. దానితో 300 రూ. మార్కెట్ చేశాను. మిగిలిన 200 రూ, నాను అప్పుగా ఇచ్చిన ఇద్దరు మిత్రులకు తలో 100 రూ. ఇచ్చేశాను.

👉 ఇప్పుడు మొదటి మిత్రునుకి = 900
👉 రెండవ మిత్రుమని = 400
👉 ఇద్దరికీ నేను హాకీ భడిన మొత్తం = 1300(900+400)
👉 మార్కెట్ ఖర్చు = 300
👉 మొత్తం ఖర్చు = 1600
👉 కానీ నేను తీసుకున్నది = 1500 రూ. మాత్రమే
👉 అయితే 100 రుపాయులు ?

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి