ఒప్పులు ఏవో... తప్పులు ఏవో..
నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో
కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.
(1) యోగాశనం
(2) గీతాలాపణ
(3) మాయాజాళం
(4) మంత్రజలం
(5) మామిడితోరణం
(6) పర్యావరనం
(7) వానరసేన
(8) పరివర్దన
Comments
Post a Comment