ఒకే ఒక అక్షరం! ఖాళీగా ఉన్న గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.
1. _ రగతి గదిలో _ మాషాలు చేస్తున్నావా... _ రుణ్?
2. మా _ డ మీద _ కతో _ మంతా నిన్న ఆడుకున్నాం
తెలుసా!
3. చ _ ణ్ వాళ్ల పె _ ట్లో అ _ టి మొక్కలు నీళ్లు లేక వాడిపోయాయి.
4. నువ్వు, మీ అక్క తే _ కలిసి, రో _ కు ఎన్ని సార్లు _ న్ను తింటారో చెప్పండి.
5. గో _ ల్... ఆ మైసూర్ _ క్ తర్వాత.. ముందు ఈ _ యసం రుచి చూడు.
6. _ వితా.. పొలం వెన _ ఉన్న ఆ బావి నిండా _ ప్పలే ఉన్నాయి.
7. అది _ ... మన _ పీ.. నువ్వెళ్లి కొన్ని _ ధుమ రొట్టెలు ఇచ్చిరా సరేనా!
Comments
Post a Comment