1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పట్నం'లో ఉన్నాను కానీ 'రాట్నం'లో లేను. 'చిట్టి'లో ఉన్నాను కానీ 'చిన్ని'లో లేను. 'కత్తి'లో ఉన్నాను కానీ 'సుత్తి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'భారం'లో ఉన్నాను కానీ 'ఘోరం'లో లేను. 'గరుకు'లో ఉన్నాను కానీ 'బెరుకు'లో లేను. 'స్వార్థం'లో ఉన్నాను కానీ 'అర్థం'లో లేను. 'భూమి'లో ఉన్నాను కానీ 'భూతం'లో లేను. నేనెవర్ని?
Comments
Post a Comment