1. మూడక్షరాల పదాన్ని నేను. 'మంట'లో ఉన్నాను కానీ 'జంట'లో లేను. 'దానిమ్మ'లో ఉన్నాను కానీ 'నిమ్మ'లో లేను. 'భారం'లో ఉన్నాను కానీ 'భాగం'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'పన్ను'లో ఉన్నాను కానీ 'జున్ను'లో లేను. 'కరి'లో ఉన్నాను కానీ 'కరం'లో లేను. 'శ్రద్ధ'లో ఉన్నాను కానీ 'వృద్ధ'లో లేను. 'మత్తు'లో ఉన్నాను కానీ 'చిత్తు'లో లేను. నేనెవరినో చెప్పగలరా?
Comments
Post a Comment