నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'భూమి'లో ఉన్నాను కానీ 'పుడమి'లో లేను. 'తరం'లో ఉన్నాను కానీ 'వరం'లో లేను. 'అద్దం'లో ఉన్నాను కానీ 'అర్థం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'స్వర్గం'లో ఉన్నాను కానీ 'దుర్గం'లో లేను. 'మాయం'లో ఉన్నాను కానీ 'మారాం'లో లేను. 'వకీలు'లో ఉన్నాను కానీ 'బాకీలు'లో లేను. 'రంపం'లో ఉన్నాను 'కంపం' లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment