పదమాలిక!
ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
1) పలక మీద రాస్తుంది బ _ _
2) భారంలాంటిది బ _ _
3) వాయిదా వేసే గుణం బ _ _
4) బాకీ మరోలా బ _ _
5) ప్రశ్నకు ఇచ్చేది బ _ _
6) కర్ర బెత్తం బ _ _
7) జీవితం వేరేలా బ _ _
8) గొప్పలకు పోవడం బ _ _
Comments
Post a Comment