1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'అన్నం'లో ఉంటాను కానీ 'సున్నం'లో లేను. 'పిల్ల'లో ఉన్నాను కానీ 'పిల్లి'లో లేను. 'సిరి'లో ఉన్నాను కానీ 'సిరా'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'శాస్త్రి'లో ఉన్నాను కానీ 'నాస్తి'లో లేను. 'కాటుకలో ఉన్నాను. కానీ 'ఇటుకలో లేను. 'హాస్యం'లో ఉన్నాను కానీ 'జోస్యం'లో లేను. 'రంపం'లో ఉన్నాను కానీ 'భూకంపం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment