1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అట్ట'లో ఉన్నాను కానీ 'తట్ట'లో లేను. 'గాటు'లో ఉన్నాను కానీ 'గాజు'లో లేను. 'కుళ్లు'లో ఉన్నాను కానీ ' ముళ్ళు ' లో లేను. 'రైలు'లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. నేను ఎవరిని?
2. నేను రెండక్షరాల పదాన్ని. 'గ్రాసం'లో ఉన్నాను కానీ 'మాసం'లో లేను. 'మంచె'లో ఉన్నాను కానీ 'కంచె'లో లేను. నేనెవరినో తెలిసిందా?
Comments
Post a Comment