తెలుగు సామెతలు.. ఖాళీలు నింపండి
1. చెడపకురా _________
2. అక్కరకు రాని ________ ఎందుకు.
3. అడుక్కుని తినే వాళ్లకు _________ ఊళ్లు.
4. గతిలేనమ్మకు _________ పానకం.
5. నిజము దేవుడెరుగు. నీరు _______
6. రొట్టె విరిగి ___________ లో పడినట్లు.
7. దినదిన ____________ నూరేండ్ల ఆయుష్షు
8. కుక్క తోక పట్టుకుని _______ ఈదలేం
9. అటైతే కందిపప్పు. ఇటైతే _________
10. పుణ్యం కొద్దీ పురుషుడు. ______ కొద్దీ బిడ్డలు
Comments
Post a Comment