1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'రాజు'లో ఉంటాను కానీ 'గాజు'లో లేను. 'గిన్నె'లో ఉంటాను. కానీ 'వన్నె'లో లేను. 'ముల్లు'లో ఉంటాను కానీ 'జల్లు'లో లేను. 'ఇద్దరు'లో ఉంటాను కానీ 'గురు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ఆరాటం'లో ఉంటాను కానీ 'పోరాటం'లో లేను. 'కలం'లో ఉంటాను కానీ 'హలం'లో లేను. 'బలి'లో ఉంటాను. కానీ 'బరి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment