👉 సన్నీ బన్నీ సినిమాకి వెళ్ళాలనుకున్నారు. అయితే ఏ షోకి వెళ్లాలీ అనే విషయం మీద సన్నీ బన్నీతో ఇలా అన్నాడు. 'మనం వెళ్లవలసిన షో సమయం ఇంగ్లిషులో నాలుగు అక్షరాలతో ఉంటుంది. ఆ పదాన్ని తలకిందులుగా చూసినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి నాలుగక్షరాల పదం ఆంగ్లంలో ఇదొక్కటే'. ఇంతకీ వాళ్లు వెళ్లాల్సిన షో ఏది?
Comments
Post a Comment