👉 పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయి, అమ్మాయినడిగాడు మీ పేరేమిటి అని
👉 అప్పుడు ఆమె అతనికి తన చేతిలోని, డబ్బును చూపించింది
👉 ఎంతవరకు చదువుకున్నారు? అనడిగాడు.
👉 వయసు పిలిచే వరకు... చెప్పిందామె.
👉 మీరిచ్చిన కాఫీ బాగుంది. ఇది ఏ కంపెనీ ? అని అడిగాడు.
👉 అప్పుడామె అతనికి తూరుపు వైపున
ఉదయిస్తున్న సూర్యుడిని చూపించింది.
👉 ఇక అతడు సంతోషంతో ఆమెతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆమె పేరు, ఆమె చదువు ఆమె కాఫీ ఇచ్చిన కంపెనీ....వీటి పేర్లు చెప్పండి చూద్దాం..!!
Comments
Post a Comment