1. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. ఇంతకి ఏమిటది?
2. ఆ కొండకు, ఈ కొండకు ఇనుప సంకెళ్లు?
3. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు?
4. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు?
Comments
Post a Comment