Skip to main content

పదం - సమాన పదం

1. సువాసన = పరిమళము

2 మందీమార్బలం = పరివారము

3. కర్మాగారం - పరిశ్రమ

4.సమస్యకి ఉండేది. పరిష్కారము 

5. పెళ్లి = పరిణయము

6. వ్యాకులత = పరివేదన 

7.సన్యాసి పరిత్యాగి

8. ఎరుక పరిచయము

9. ఎగతాళి = పరిహాసము

10. నష్ట పూరణం- పరిహారము

11.పరీక్షః పరిశీలనము 

12.పూర్తి పరిపూర్ణము

13. సేవ పరిచర్య

14. అగడ్త పరిఘ

15. అంకము: పరిమాణము 

16 శుచి- పరిశుభ్రత

17.పావడా: పరికిణీ

18.మార్పు- పరివర్తన

19.చుట్టుపక్కల పరిసరాల

20. పండిన పరిపక్వత

21.వినిమయము= పరిక్రయము

22.ఒరవడి పరిస్థితి

23.సంతృప్తి పరితుష్టి

24.విడిచిపెట్టుట పరిత్యజించుట

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి