నేనెవర్ని?
1. మూడక్షరాల పదాన్ని నేను. 'పంకా'లో ఉంటాను కానీ 'ఢంకా'లో లేను. 'జడ'లో ఉంటాను. కానీ 'వడ'లో లేను. 'రంగోలీ'లో ఉంటాను కానీ 'గోలీ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'కీడు'లో ఉంటాను కానీ 'కీలు'లో లేను. 'దారి'లో ఉంటాను కానీ 'సరి'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం'లో ' లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment