Skip to main content

అక్కడా.. ఇక్కడా..ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి.

అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో నప్పే పదానికి సమాన అర్థం వచ్చేదే, తరవాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం.

1) నేను ఎంత _ _ _ చేస్తే ఈ స్థాయికి వచ్చి ఉంటాను.. అందుకే "_ _ యేవ జయతే" అన్నారు పెద్దలు.

2) _ _ _ ఎవ్వరికీ శాశ్వతం కాదు.. _ _ _ - ఓటములు సహజమని గుర్తించాలి.

3) హరీ.. రాబోయే _ _ _ సంవత్సారంలో _ _ గా ఏం చేయాలనుకుంటున్నావు?

4) జాతీయ _ _ _ ఎగరేసిన తర్వాత.. నీ _ _ లోని అంశాలు చెప్పొచ్చు.

5) లతా.. గులాబీ _ _ ఒకటి కోసుకొస్తే, జల _ _ అంటే ఏంటో చెబుతా.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి