Skip to main content

ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం?

ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కింద ఇచ్చిన అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం?

I. కనకాంబరం, మల్లె, గులాబి, కలువ, బంతి

2. పెన్సిల్, పెన్ను, పుస్తకం, స్కేలు, బ్యాగు

3. జామ, దానిమ్మ, మామిడి, స్ట్రాబెర్రీ, ఆపిల్

4. వంకాయ, ముల్లంగి, టొమాటో, బీరకాయ, సొరకాయ

5. చదరంగం, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, హాకీ

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి