ఇక్కడున్న వాక్యాల్లోని ఖాళీల్లో సరిపోయే పండ్ల, కూరగాయల పేర్లు రాస్తే సామెతలు వస్తాయి. మరి
1) అందని _ _ పుల్ల!
2) _ _ చేసే మేలు తల్లి కూడా చెయ్యదు!
3) _ _ కి లేని దురద కత్తిపీటకెందుకు?
4) _ _ _ కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు!
5) నేతి _ _ కాయ లో నెయ్యి ఉండనట్టు!
Comments
Post a Comment