1)ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర ....
2) నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర ... చుక్క కూర
3) కాగితం చుడితే వచ్చే కూరగాయ... పోట్ల కాయ
4) సమస్యలలో వున్న కూరగాయ... చిక్కుడు కాయ
5) రెండు అంకెతో వచ్చే కూరగాయ .... Dondakaya/ దోసకాయ
6) దారి చూపించే కూరగాయ (దుంప) ... Beetroot
7) తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ ....
కీరదోస కాయ
8) కష్టాలలో వున్న కూరగాయ ... Kakarkaya / చిక్కుడు కాయ
9) చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర ... బచ్చ లకూర
10) సగంతో మొదలయ్యే కూరగాయ ... అర టి కూర
11) నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర ... Koyyagura
12) లో వున్న ఆకుకూర ... తోట కూర
13) ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర ... కరి వె పకు.
14) మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ ... Panasakaya
15) చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ Carrot
16) జలచరంతో వున్న కూరగాయ ... Neerulli / సొర కాయా
Comments
Post a Comment