నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పత్తి'లో ఉన్నాను కానీ 'సుత్తి'లో లేను. 'తాడు'లో ఉన్నాను కానీ 'మోడు'లో లేను. 'కంది'లో ఉన్నాను కానీ 'పంది'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కీర్తి'లో ఉన్నాను కానీ 'ఆర్తి'లో లేను. 'ఆట'లో ఉన్నాను కానీ 'ఆరాటం'లో లేను. 'కారం'లో ఉన్నాను కానీ 'ఘోరం'లో లేను. 'రైలు'లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment