ఇక్కడి వాక్యాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని వెతికి పట్టుకోండి చూద్దాం..
1. బయటకు రా.. ముఖ్యమైన విషయం ఒకటి
చెప్పాలి!
2. ఇంద్రధనుస్సును చూస్తే అందరి మనసు.. వర్ణరంజితంగా అవుతుంది.
3. మల్లెపూల మాల తిరిగి సరిగ్గా అల్లు...
4. 'ఇంటికి వెళ్లిపోరా.. జులాయిగా తిరగకు' అని అమ్మ కోప్పడింది.
5. అందరం భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులు వేయాలి.
Comments
Post a Comment