పొడుపు కథలు!
1. రాళ్ల అడుగున విల్లు. విల్లు కోనలో ముళ్లు. ఏంటో తెలుసా?
2. సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది.
ఊళ్లోకి వచ్చి మాత్రం అరుస్తుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. కోస్తే తెగదు. కొడితే పగలదు. ఏమిటో తెలుసా?
4. మీకు సొంతమైందే కానీ.. మీ కన్నా.. ఇతరులే దాన్ని ఎక్కువగా వాడతారు. ఇంతకీ ఏంటది?
Comments
Post a Comment