నేనెవర్ని?
1. నేను అయిదక్షరాల పదాన్ని. 'అల'లో ఉంటాను. `వల'లో ఉండను. `రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను. 'టిప్పు'లో ఉంటాను. 'అప్పు'లో ఉండను. 'పంది'లో ఉంటాను. 'పది'లో ఉండను. 'కీడు'లో ఉంటాను. 'కీలు'లో ఉండను. ఇంతకూ నేనెవర్ని?
2. నేనో మూడక్షరాల పదాన్ని. 'పదం'లో ఉంటాను. 'పాఠం'లో ఉండను. 'వరం'లో ఉంటాను. 'కారం'లో ఉండను. 'మైనం'లో ఉంటాను. 'మైనా'లో ఉండను. ఇంతకూ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment