నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'చక్కిలి'లో ఉంటాను కానీ 'మిక్కిలి'లో లేను. 'పులి'లో ఉంటాను కానీ 'పుల్ల'లో లేను. 'గారె'లో ఉంటాను కానీ 'బూరె'లో లేను. 'బలి'లో ఉంటాను కానీ 'బరి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'జట్టు'లో ఉంటాను కానీ 'గుట్టు'లో లేను. 'పల్లె'లో ఉంటాను కానీ 'పల్లం'లో లేను. 'దడ'లో ఉంటాను కానీ 'దడి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment