1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అట్టు'లో ఉంటాను కానీ 'తిట్టు'లో లేను. 'వేటు'లో ఉంటాను కానీ 'వేట'లో లేను. 'కుళ్లు'లో ఉంటాను కానీ 'ఇళ్లు'లో లేను. 'మైలు'లో ఉంటాను కానీ 'మైకు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'నెయ్యి'లో ఉంటాను కానీ 'గొయ్యి'లో లేను. 'మన్యం'లో ఉంటాను కానీ 'సైన్యం'లో లేను. 'చలి'లో ఉంటాను కానీ 'చట్నీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment