Skip to main content

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి

👉 ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి

1) గోదా _ _  నది... చి _ _ కి బంగాళాఖాతంలో కలుస్తుంది.

2) పగటి సమయంలో వచ్చిన _ _ గురించి ఎందుకంత _ _ వర పడుతున్నావు?

3) తర _ _ గదిలో కాదు... నా సం _ _  పరీక్షల్లో చూపిస్తాను.

4) వ్యవ _ _ తోనే ప్రగతి సాధ్యమని గ్రహించి, ప్రభుత్వాలు మరింత _ _ అందించాల్సి ఉంది.

5) _ _ లీగలు కుట్టడంతో.. చిన్నూ బుగ్గలు మొత్తం

_ _ పోయాయి.

6) మనం రోజూ ఆడుకునే మై _ _ లో రేవు అన్న

_ _ ఉందట.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి