1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'అట్లు'లో ఉంటాను కానీ 'తిట్లు'లో లేను. 'మజా'లో ఉంటాను కానీ 'కాజూ'లో లేను. 'లాలన'లో ఉంటాను కానీ 'పాలన'లో లేను. 'పురి'లో ఉంటాను కానీ 'సిరి'లో లేను. 'రంగు'లో ఉంటాను కానీ 'పాలపొంగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కొట్టు'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'నత్త'లో ఉంటాను కానీ 'నక్క'లో లేను. 'గూడు'లో ఉంటాను కానీ 'పోడు'లో లేను. 'దండెం'లో ఉంటాను కానీ ''లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment