నేనెవర్ని?
👉 నేనో అయిదక్షరాల పదాన్ని.
👉 'రుచి'లో ఉంటాను. 'రుషి'లో ఉండను.
👉 'రుణం'లో ఉంటాను. 'కణం'లో ఉండను. 👉'తప్పు'లో ఉంటాను. 'ఒప్పు'లో ఉండను. 👉'పురుగు'లో ఉంటాను. 'పెరుగు'లో ఉండను. 👉'కలి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.
👉 ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment