నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'ఆట'లో ఉంటాను కానీ 'పాట'లో లేను. 'దిక్కు'లో ఉంటాను. ''కానీ 'హక్కు'లో లేను. 'వాటా'లో ఉంటాను కానీ 'కోటా'లో లేను. 'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కాటుక'లో ఉంటాను కానీ 'ఇటుకలో లేను. 'నుదురు'లో ఉంటాను కానీ 'వెదురు'లో లేను. 'కవాటం'లో ఉంటాను కానీ 'చేతివాటం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment