Skip to main content

పొడుపు కథలు

పొడుపు కథలు

1. బంగారు బంతిలో రత్నాలు.. పగలగొడితే కానీ బయటకు రావు. ఏంటబ్బా?

2. పొట్టలో వేలు.. నెత్తిమీద రాయి.. అదేంటి?

3. లోపల బంగారం.. బయట వెండి.. ఏమిటో?

4. మొగ్గగా ఉంటే చేతిలో, పువ్వు అయితే నెత్తిమీద ఉంటుంది. ఏంటది?

5. దాన్ని చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్లే. అదేమిటో

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి