1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అన్న'లో ఉన్నాను కానీ 'వెన్న'లో లేను. 'మెతుకు'లో ఉన్నాను కానీ 'అతుకు'లో లేను. 'కరి'లో ఉన్నాను కానీ 'కరం'లో లేను. 'కాటుకలో ఉన్నాను కానీ 'ఇటుక'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'జట్టు'లో ఉన్నాను కానీ 'పట్టు'లో లేను. 'వర్మ'లో ఉన్నాను కానీ 'వమ్ము'లో లేను. 'నీళ్లు'లో ఉన్నాను కానీ 'గోళ్లు'లో లేను. ఇంతకీ నేనెవర్ని?
Comments
Post a Comment