ఒప్పులు ఏవో... తప్పులు ఏవో..
నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో
కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.
1. యోగా _ నం
2. గీతాలాప _
3. మాయాజా _
4. మంత్ర _ లం
5. మామి _ తోరణం
6. పర్యావ _ ణం
7. పరివర్త _
8. వా _ రసేన
Comments
Post a Comment