చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీ ఉన్నాయి. మొదటి ఖాళీలో వచ్చిన పదమే రెండో చోట సరిపోతుంది. అవేంటో చెప్పుకోండి చూద్దాం.
1) మా అన్న _ _ నిన్న తెచ్చిన మిఠాయి _ _ రంగా ఉంది.
2) అర రె _ _ చేతికి తేనెటీగ _ _ తే.. పరీక్ష ఎలా రాస్తావు బంటీ..!
3) ఈసారి _ _ లు అధికంగా కురుస్తుండటంతో, _ _ రాలన్నీ అడవితే పరిమితమయ్యాయి.
4) _ _లు చెప్పడం కాదు.. బాగా చదువుకొని భవిష్యత్తులో కచ్చితంగా _ _ స్థానానికి చేరుకుంటా.
5) మా _ _ లో సాగు చేసిన _ _ కూర చాలా రుచిగా ఉంటుంది.
Comments
Post a Comment