1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'గున్న'లో ఉంటాను కానీ 'దున్న'లో లేను. 'పైరు'లో ఉంటాను కానీ 'పైసా'లో లేను. 'రేవు'లో ఉంటాను కానీ 'నేరేడు'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'ఉప్పు'లో ఉంటాను కానీ 'పప్పు'లో లేను. 'పన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను. 'కాశీ'లో ఉంటాను కానీ 'శీఘ్రం'లో లేను. 'బరి'లో ఉంటాను కానీ 'బల్లెం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment