పదాల సందడి!
కింది ఆధారాలతో ఖాళీ గడులను అర్థవంతమైన పదాలు వస్తాయి.
(1) ఒక రకమైన మత్తు _ కం
(2) ప్రకృతి విపత్తు _ కం _
(3) భరించలేని వాసన కం _
(4) అయిష్టత కం _ _
(5) ప్రపంచం _ కం
(6) రహదారి నిర్మాణంలో వాడేది కం _ _
(7) ఓ దినుసు కం _ _ _
(8) స్వర్గం కానిది _ _ కం
(9) రక్షణ ఇచ్చేది కం _
(10) తినడానికి పనికి వస్తుంది కం _
(11) ఒక లోహం కం _
(12) ఒక కీటకం కం _ _ _
Comments
Post a Comment