1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'పుంత'లో లేను. 'పలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'దర్జీ'లో ఉంటాను కానీ 'ఆర్జీ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'నాటు'లో ఉంటాను కానీ 'పోటు'లో లేను. 'విత్తం'లో ఉంటాను కానీ 'చిత్తం'లో లేను. 'కుడక'లో ఉంటాను కానీ 'ముక్కుపుడక'లో లేను. 'ఉడుము'లో ఉంటాను కానీ 'ఉరుము'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment