చెప్పుకోండి చూద్దాం
1. చెప్పేవి చూడలేవు. చూసేవి చెప్పలేవు. ఏమిటవి?
2. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం.
ఏమిటది?
3. గూటిలో గువ్వ.. ఎంత గుంజినా రాదు! ఏంటో తెలుసా?
4. అరచేతి పట్నాన, అరవై రంధ్రాలు. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
చెప్పుకోండి చూద్దాం: 1. పెదవులు, కళ్లు 2. కరివేపాకు 3. నాలుక 4. జల్లెడ
Comments
Post a Comment