నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'వల'లో ఉంటాను కానీ 'అల'లో లేను. 'డప్పు'లో ఉంటాను. కానీ 'అప్పు'లో లేను. 'దెయ్యం'లో ఉంటాను కానీ 'బియ్యం'లో లేను. 'జబ్బ'లో ఉంటాను కానీ 'జబ్బు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ఆలు'లో ఉంటాను కానీ 'రోలు'లో లేను. 'హాస్యం'లో ఉంటాను కానీ 'జోస్యం'లో లేను. 'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment