సాధించగలరా?
ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ఆ ఖాళీలను సరైన అక్షరాలతో పూరిస్తే.. రెండు అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. BAN _ _ _ _ FISHER
2. GO _ _ _ _ LOAD
3. PANT _ _ _ _ SELF
4. BUT _ _ _ SURE
5. HAT _ _ _ DISH
Comments
Post a Comment