Skip to main content

చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు

1. తేలు కుట్టినా అరవకుండా ఉండేదేవరో చెప్పండి?

- దొంగ

2. తలకిందులు చేస్తే తక్కువయ్యేది ఏమిటి?

-9

3. డోర్లు, కిటికీలు లేని రూమ్ ?

- మష్రూమ్

4. రెండు అక్షరాలు కలిపితే మరింత చిన్నదయ్యే ఇంగ్లిష్ పదం?

- Short (Shorter)

5. ఒకే తల్లికి, ఒకేసారి పుట్టారు. కానీ, ట్విన్స్ కాదు. ఎలా?

- triples(ముగ్గురు పుడితే ఇలా అంటారు)

6. నాలుగు చక్రాలు ఉంటాయి. గాల్లోకి లేస్తుంది. ఏంటది?

చెత్త ట్రక్కు

7. ప్రపంచంలో ప్రమాదకరమైన సిటీ ఏది ?

- ఎలక్ట్రిసిటీ

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి