1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తాజా'లో ఉంటాను కానీ కాజా'లో లేను. 'గుడి'లో ఉంటాను కానీ 'బడి'లో లేను. 'నీడ'లో ఉంటాను కానీ 'గోడ'లో లేను. 'కారు'లో ఉంటాను కానీ 'కాలం'లో లేను. నేనెవరినో తెలిసిందా
2. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పాము' ఉంటాను కానీ 'వాము'లో ఉండను. 'వల'లో ఉంటాను కానీ 'వనం'లో ఉండను. 'కల'లో ఉంటాను కానీ 'ఇల'లో ఉండను. 'వరం'లో ఉంటాను కానీ 'వారం'లో ఉండను. 'స్వర్గం'లో ఉంటాను కానీ 'స్వరం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
Comments
Post a Comment